(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.52. అధ్యాయః 052
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఉత్తరదిగభిమానిదేవతయా స్వీయప్రార్థనాయాః స్త్రీచాపలప్రదర్శనాద్యర్థకత్వకథనపూర్వకమష్టావక్రస్య ధర్మోపదేశేన స్వగృహంప్రతి ప్రేషణం॥ 1 ॥ అష్టావక్రేణ వదాన్యకన్యాపాణిగ్రహణేన స్వాశ్రమే సుఖనివాసః॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

న బిభేతి కథం సా స్త్రీ శాపాచ్చ పరమద్యుతే।
కథం నివృత్తో భగవాంస్తద్భవాన్ప్రబ్రవీతు మే॥ 13-52-1(83604)
భీష్మ ఉవాచ। 13-52-2x(6891)
అష్టావక్రోఽన్వపృచ్ఛత్తాం రూపం వికురుషే కథం।
న చానృతం తే వక్తవ్యం బ్రూహి బ్రాహ్మణకాంయయా॥ 13-52-2(83605)
స్త్ర్యువాచ। 13-52-3x(6892)
ద్యావాపృథివ్యోర్యత్రైషా కాంయా బ్రాహ్మణసత్తమ।
శృణుష్వావహితః సర్వం యదిదం సత్యవిక్రమ॥ 13-52-3(83606)
జిజ్ఞాసేయం ప్రయుక్తా మే స్థైర్యం కర్తుం తవానఘ।
అవ్యుత్థానేన తే లోకా జితాః సత్యపరాక్రమ॥ 13-52-4(83607)
ఉత్తరాం మాం దిశం విద్ధి దృష్టం స్త్రీచాపలం చ తే।
స్థవిరాణామపి స్త్రీణాం బాధతే మైథునజ్వరః॥ 13-52-5(83608)
`అవిశ్వాసో న వ్యసనీ నాతిసక్తోఽప్రవాసకః।
విద్వాన్సుశీలః పురుషః సదారః సుఖమశ్నుతే॥' 13-52-6(83609)
తుష్టః పితామహస్తేఽద్య తథా దేవాః సవాసవాః॥ 13-52-7(83610)
సత్వం యేన చ కార్యేణ సంప్రాప్తో భగవానిహ।
ప్రేషితస్తేన విప్రేణ కన్యాపిత్రా ద్విజర్షభః॥ 13-52-8(83611)
ప్రేషితశ్చోపదేశాయ తచ్చ సర్వం శ్రుతం త్వయా॥ 13-52-9(83612)
`నితాంతం స్త్రీ భోగపరా ప్రియవాదాప్రవాసనాత్।
రక్ష్యతే చాకుచేలాద్యైరప్రసంగానువర్తనైః॥ 13-52-10(83613)
అపర్వస్వనిషిద్ధాసు రాత్రిష్వప్యనృతౌ వ్రజేత్।
రాత్రౌ చ నాతినియమో న వై హ్యనియమో భవేత్॥'॥ 13-52-11(83614)
క్షేమైర్గమిష్యసి గృహం శ్రమశ్చ న భవిష్యతి।
కన్యాం ప్రాప్స్యసి తాం విప్ర పుత్రిణీ చ భవిష్యతి॥ 13-52-12(83615)
కాంయయా పృష్టవాంస్త్వం మాం తతో వ్యాహృతముత్తరం।
అనతిక్రమణీయా సాకృత్స్నైర్లోకైస్త్రిభిః సదా॥ 13-52-13(83616)
గచ్ఛస్వ కృతకృత్యస్త్వం కిం వాఽన్యచ్ఛ్రోతుమిచ్ఛసి।
యావద్బ్రవీమి విప్రర్షే అష్టావక్ర యథాతథం॥ 13-52-14(83617)
ఋషిణా ప్రసాదితా చాస్మి తవ హేతోర్ద్విజర్షభ।
తస్య సంమాననార్థం మే త్వయి వాక్యం ప్రభాషితం॥ 13-52-15(83618)
భీష్మ ఉవాచ। 13-52-16x(6893)
శ్రుత్వా తు వచనం తస్యాః స విప్రః ప్రాంజలిః స్థితః।
అనుజ్ఞాతస్తయా చాపి స్వగృహం పునరావ్రజత్॥ 13-52-16(83619)
గృహమాగత్య విశ్రాంతః స్వజనం పరిపృచ్ఛ్య చ।
అభ్యాగచ్ఛచ్చ తం విప్రం న్యాయతః కురునందన॥ 13-52-17(83620)
పృష్టశ్చ తేన విప్రేణ దృష్టం త్వేతన్నిదర్శనం।
ప్రాహ విప్రం తదా విప్రః సుప్రీతేనాంతరాత్మనా॥ 13-52-18(83621)
భవతాఽహమనుజ్ఞాతః ప్రాస్థితో గంధమాదనం।
తస్య చోత్తరతో దేశే దృష్టం మే దైవతం మహత్॥ 13-52-19(83622)
తయా చాహమనుజ్ఞాతో భవాంశ్చాపి ప్రకీర్తితః।
శ్రావితశ్చాపి తద్వాక్యం గృహం చాభ్యాగతః ప్రభో॥ 13-52-20(83623)
తమువాచ తదా విప్రః సుతాం ప్రతిగృహాణ మే।
నక్షత్రతిథిసంయోగే పాత్రం హి పరమం భవాన్॥ 13-52-21(83624)
భీష్మ ఉవాచ। 13-52-22x(6894)
అష్టావక్రస్తథేత్యుక్త్వా ప్రతిగృహ్య చ తాం ప్రభో।
కన్యాం పరమధర్మాత్మా ప్రీతిమాంశ్చాభవత్తదా॥ 13-52-22(83625)
కన్యాం తాం ప్రతిగృహ్యైవ భార్యాం పరమశోభనాం।
ఉవాస ముదితస్తత్ర శ్వాశ్రమే విగతజ్వరః॥ ॥ 13-52-23(83626)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణిః ద్విపంచాశోఽధ్యాయః॥ 52 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-52-2 వికురుషేఽన్యథాన్యథా కరోషి। బ్రాహ్మణకాంయయా బ్రాహ్మణమానలిప్సయా॥ 7-52-3 ద్యావాపృథివ్యోః దివి పృథివ్యాం చ యత్ర స్థీయతే తత్ర ఏషా కాంయా స్త్రీపుంసయోః అన్యోన్యాభిలాషరూపా ఇచ్ఛాస్తీత్యర్థః॥ 7-52-4 మే మయా॥ 7-52-8 తత్కార్యం జ్ఞాపయామీతి శేషః। 7-52-13 సా కాంయాఽనతిక్రమణీయా॥ 7-52-15 ఋషిణా వదాన్యేన॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.